Sample 2

పగటి కలలను చాలించు / ఆపేయ్

నిదుర మత్తును వదిలించు / వదిలేయ్

నీలో శక్తిని రగిలించు / రగలనీయ్

గెలుపే నీ పేరుగా చరించు / గెలుపే నీ పేరుగా మార్చేయ్  

 

గెలుపు ఓటమి కలయికే జీవితం

ఎత్తులు జిత్తులు విజయం కోసం

సాధించే వరకు సాగించు పోరాటం

చేజారినా దరి రానీయకు విచారం

== Bridge======

జీవితమే మలుపులు తిప్పే వైకుంఠపాళి  /

జీవితమే మనతో మనసు ఆడే వికృత కేళి

జీవితమే గల గల తరంగిణిలా సాగాలి  /

జీవితమే అవ్వాలి కిష్టయ్య చేతిలో మురళి

OR

జీవితమే మలుపులు తిరిగే వైకుంఠపాళి

జీవితమే సుఖ దుఃఖాల రాగాల జావళి

జీవితమే గల గల నదిలా సాగాలి

జీవితమే అవ్వాలి కిష్టయ్య చేతిలో మురళి  

Scroll to Top